(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.116. అధ్యాయః 116
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి గవాం తపఃప్రసన్నాద్బ్రహ్మణః శృంగప్రాప్త్యాదికథనం॥ 1 ॥ తథా గోదానప్రాప్యపుణ్యలోకవర్ణనం॥ 2 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

పవిత్రాణాం పవిత్రం యచ్ఛ్రేష్ఠం లోకే చ యద్భవేత్।
పావనం పరమం చైవ తన్మే బ్రూహి పితామహ॥ 13-116-1(85978)
భీష్మ ఉవాచ। 13-116-2x(7125)
గావో మహార్థాః పుణ్యాశ్చ తారయంతి చ మానవాన్।
ధారయంతి ప్రజాశ్చేమా హవిషా పయసా తథా॥ 13-116-2(85979)
న హి పుణ్యతమం కించిద్గోభ్యో భరతసత్తమ।
ఏతాః పుణ్యాః పవిత్రాశ్చ త్రిషు లోకేషు సత్తమాః॥ 13-116-3(85980)
దేవానాముపరిష్టాచ్చ గావః ప్రతివసంతి వై।
దత్త్వా చైతాస్తారయతే యాంతి స్వర్గం మనీషిణః॥ 13-116-4(85981)
మాంధాతా యౌవనాశ్వశ్చ యయాతిర్నహుషస్తథా।
గా వై దదంతః సతతం సహస్రశతసంమితాః॥ 13-116-5(85982)
గతాః పరమకం స్థానం దేవైరపి సుదుర్లభం।
అపి చాత్ర పురావృత్తం కథయిష్యామి తేఽనఘ॥ 13-116-6(85983)
ఋషీణాముత్తమం ధీమాన్కృష్ణద్వైపాయనం శుకః।
అభివాద్యాహ్నికం కృత్వా శుచిః ప్రయతమానసః॥ 13-116-7(85984)
పితరం పరిపప్రచ్ఛ దృష్టలోకపరావరం।
కో యజ్ఞః సర్వయజ్ఞానాం వరిష్ఠోఽభ్యుపలక్ష్యతే॥ 13-116-8(85985)
కించ కృత్వా పరం స్థానం ప్రాప్నువంతి మనీషిణః।
కేన దేవాః పవిత్రేణ స్వర్గమశ్నంతి వా విభో॥ 13-116-9(85986)
కించ యజ్ఞస్య యజ్ఞత్వం క్వ చ యజ్ఞః ప్రతిష్ఠితః।
దానానాముత్తమం కించ కించ సత్రమితః పరం।
పవిత్రాణాం పవిత్రం చ యత్తద్బ్రూహి మహామునే॥ 13-116-10(85987)
ఏతచ్ఛ్రుత్వా తు వచనం వ్యాసః పరమధర్మవిత్।
పుత్రాయాకథయత్సర్వం తత్త్వేన భరతర్షభ॥ 13-116-11(85988)
గావః ప్రతిష్ఠా భూతానాం తథా గావః పరాయణం।
గావః పుణ్యాః పవిత్రాశ్చ గోధనం పావనం తథా॥ 13-116-12(85989)
పూర్వమాసన్నంశృంగా వై గావ ఇత్యనుశశ్రుమ।
శృంగార్థే సముపాసంత తాః కిల ప్రభుమవ్యయం॥ 13-116-13(85990)
తతో బ్రహ్మా తు గాః సత్రముపవిష్టాః సమీక్ష్య హ।
ఈప్సితం ప్రదదౌ తాభ్యో గోభ్యః ప్రత్యేకశః ప్రభుః॥ 13-116-14(85991)
తాసాం శృంగాణ్యజాయంత తస్యా యాదృఙ్భనోగతం।
నానావర్ణాః శృంగవంత్యస్తా వ్యరోచంత పుత్రక॥ 13-116-15(85992)
బ్రహ్మణా వరదత్తాస్తా హవ్యకవ్యప్రదాః శుభాః।
పుణ్యాః పవిత్రాః సుభగా దివ్యసంస్థానలక్షణాః॥ 13-116-16(85993)
గావస్తేజో మహద్దివ్యం గవాం దానం ప్రశస్యతే।
యే చైతాః సంప్రయచ్ఛంతి సాధవో వీతమత్సరాః॥ 13-116-17(85994)
తే వై సుకృతినః ప్రోక్తాః సర్వదానప్రదాశ్చ తే।
గవాం లోకం తథా పుణ్యమాప్నువంతి చ తేఽనఘ॥ 13-116-18(85995)
యత్ర వృక్షా మధుఫలా దివ్యపుష్పఫలోపగాః।
పుష్పాణి చ సుగంధీని దివ్యాని ద్విజసత్తమ॥ 13-116-19(85996)
సర్వా మణిభయీ భూమిః సర్వకాంచనవాలుకాః।
సర్వర్తుసుఖసంస్పర్శా నిష్పంకా నిరజాః శుభాః॥ 13-116-20(85997)
రక్తోత్పలవనైశ్చైవ మణిఖండైర్హిరణ్మయైః।
తరుణాదిత్యసంకాశైర్భాంతి తత్ర జలాశయాః॥ 13-116-21(85998)
మహార్హమణిపత్రైశ్చ కాంచనప్రభకేసరైః।
నీలోత్పలవిమిశ్రైశ్చ సరోభిర్బహుపంకజైః॥ 13-116-22(85999)
కరవీరవనైః ఫుల్లైః సహస్రావర్తసంవృతైః।
సంతానకవనైః ఫుల్లైర్వృక్షేశ్చ సమలంకృతాః॥ 13-116-23(86000)
నిర్మిలాభిశ్చ ముక్తాభిర్మణిభిశ్చ మహాప్రభైః।
ఉద్భూతపులినాస్తత్ర జాతరూపైశ్చి నింనగాః॥ 13-116-24(86001)
సర్వరత్నమయైశ్చిత్రైరవగాఢా ద్రుమోత్తమైః।
జాతరూపమయైశ్చాన్యైర్హుతాశనసమప్రభైః॥ 13-116-25(86002)
సౌవర్ణి గిరయస్తత్ర మణిరత్నశిలోచ్చయాః।
సర్వరత్నమయైర్భాంతి శృంగైశ్చారుభిరుచ్ఛ్రితైః॥ 13-116-26(86003)
నిత్యపుష్పఫలాస్తత్ర నగాః పత్రరథాకులాః।
దివ్యగంధరసైః పుష్పైః ఫలైశ్చ భరతర్షభ॥ 13-116-27(86004)
రమంతే పుణ్యకర్మాణస్తత్ర నిత్యం యుధిష్ఠిర।
సర్వకామసమృద్ధార్థా నిఃశోకా గతమన్యవః॥ 13-116-28(86005)
విమానేషు విచిత్రేషు రమణీయేషు భారత।
మోదంతే పుణ్యకర్మాణో విరహంతో యశస్వినః॥ 13-116-29(86006)
ఉపక్రీడంతి తాన్రాజఞ్శుభాశ్చాప్సరసాం గణాః।
ఏతాన్లోకానవాప్నోతి గాం దత్త్వా వై యుధిష్ఠిర॥ 13-116-30(86007)
యాసామధిపతిః పూషా మారుతో బలవాన్బలే।
ఐశ్వర్యే వరుణో రాజా తా మాం పాంతు యుగంధరాః॥ 13-116-31(86008)
సురూపా బహురూపాశ్చ విశ్వరూపాశ్చ మాతరః।
ప్రాజాపత్యా ఇతి బ్రహ్మంజపేన్నిత్యం యతవ్రతః॥ 13-116-32(86009)
గాశ్చ శుశ్రూషతే యశ్చ సమన్వేతి చ సర్వశః।
తస్మై తుష్టాః ప్రయచ్ఛంతి వరానపి సుదుర్లభాన్॥ 13-116-33(86010)
ద్రుహ్యేన మనసా వాఽపి గోషు తా హి సుఖప్రదాః।
అర్చయేత సదా చైవ నమస్కారైశ్చ పూజయేత్॥ 13-116-34(86011)
దాంతః ప్రీతమనా నిత్యం గవాం వ్యుష్టిం తథాఽశ్నుతే।
త్ర్యహముష్ణం పిబేన్మూత్రం త్ర్యహముష్ణం పిబేత్పయః॥ 13-116-35(86012)
గవాముష్ణం పయః పీత్వా త్ర్యహముష్ణం ఘృతం విబేత్।
త్ర్యహముష్ణం ఘృతం పీత్వా వాయుభక్షో భవేత్ర్యహం॥ 13-116-36(86013)
యోన దేవాః పవిత్రేణి భుంజతే లోకముత్తమం।
యత్పవిత్రం పవిత్రాణాం తద్ధృతం శిరసా వహేత్॥ 13-116-37(86014)
ఘృతేన జుహుయాదగ్నిం ఘృతేన స్వస్తి వాచయేత్।
ఘృతం ప్రాశేద్ధృతం దద్యాద్గవాం పుష్టిం తథాఽశ్నుతే॥ 13-116-38(86015)
నిర్హృతైశ్చ యవైర్గోభిర్మాసం ప్రశ్రితయావకః।
బ్రహ్మహత్యాసమం పాపం సర్వమేతేన శుధ్యతే॥ 13-116-39(86016)
పరాభవార్థం దైత్యానాం దేవైః శౌచమిదం కృతం॥
తే దేవత్వమపి ప్రాప్తాః సంసిద్ధాశ్చ మహాబలాః॥ 13-116-40(86017)
గావః పవిత్రాః పుణ్యాశ్చ పావనం పరమం మహత్।
తాశ్చ దత్త్వా ద్విజాతిభ్యో నరః స్వర్గముపాశ్నుతే॥ 13-116-41(86018)
గవాం మధ్యే శుచిర్భూత్వా గోమతీం మనసా జపేత్।
పూతాభిరద్భిరాచంయి శుచిర్భవతి నిర్మలః॥ 13-116-42(86019)
అగ్నిమధ్యే గవాం మధ్యే బ్రాహ్మణానాం చ సంసది।
విద్యావేదప్రతస్నాతా బ్రాహ్మణాః పుణ్యకర్మిణః॥ 13-116-43(86020)
అధ్యాపయేరఞ్శిష్యాన్వై గోమతీం యజ్ఞసంమితాం।
త్రిరాత్రోపోషితో భూత్వా గోమతీం లభతే వరం॥ 13-116-44(86021)
పుత్రికామశ్చ లభతే పుత్రం ధనమథాపి వా॥
పతికామా చ భర్తారం సర్వకామాంశ్చ మానవః॥ 13-116-45(86022)
గావస్తుష్టాః ప్రయచ్ఛంతి సేవితా వై న సంశయః।
ఏవమేతాం మహాభాగా యజ్ఞియాః సర్వకామదాః।
రోహిణ్య ఇతి జానీహి నైతాభ్యో విద్యతే పరం॥ 13-116-46(86023)
ఇత్యుక్తః స మహాతేజాః శుకః పిత్రా మహాత్మనా।
పూజయామాస తాం నిత్యం తస్మాత్త్వమపి పూజయ॥ ॥ 13-116-47(86024)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి షోడశాధికశతతమోఽధ్యాయః॥ 116 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-116-13 అశృంకా ఇత్యఖురా ఇత్యస్యాప్యుపలక్షణం॥ 7-116-14 గాః ప్రాయముపవిష్టా ఇతి ఝ.పాఠః॥ 7-116-27 గనాః వృక్షాః। పత్రరథాః పక్షిణః॥ 7-116-39 నిర్హృతైః గోమయనిర్గతైః॥ 7-116-44 గోమతీం గోమత్యా ఋచా ప్రకాశితమర్థం వరం లభతే॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.